Advertise

Contact Us

Blogger ఆధారితం.

Technology

Random Post

 
9, జూన్ 2013, ఆదివారం

నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార భాధ్యతలు అప్పగింత

0 కామెంట్‌లు
నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార భాధ్యతలు అప్పగింత  


గోవా జూన్ 9: నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార భాధ్యతలు అప్పగింత. 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నియమించారు. అద్వాని గిర్హజరు.
Read more...
8, జూన్ 2013, శనివారం

బాలయ్య సినిమా కి బాణీలు కట్టనున్న దేవిశ్రీ ప్రసాద్

0 కామెంట్‌లు

బాలయ్య సినిమా కి బాణీలు కట్టనున్న దేవిశ్రీ ప్రసాద్.  బోయపాటి తో చేసే సినిమా కి మొట్టమొదటి సారిగా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్ళకు బాలక్రిష్ణ  మూవీ కి బాణీలు కడుతున్నాడు . ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు . 
Read more...

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కి విదేశాలకు వెళ్లారు

0 కామెంట్‌లు

హైదరాబాద్ప జూన్ 8:  పవన్  కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కి విదేశాలకు వెళ్లారు . ఇదే ఆకరి షెడ్యులుకానుంది. పవన్ కళ్యాణ్ సరసన మొదటి  సారిగా సామంత హీరోయిన్ గా చేస్తుంది ఇంకొక హీరోయిన్ గా ప్రణీత జత కడుతుంది 
Read more...

అల్లరి నరేష్ తాజా చిత్రం ఆక్షన్ 3D అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుంది - డైరెక్టర్ అనిల్ సుంకర

0 కామెంట్‌లు
అల్లరి నరేష్ తాజా చిత్రం ఆక్షన్ 3D అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుంది  - డైరెక్టర్ అనిల్ సుంకర


Read more...

లండన్ వెళ్తున్న ప్రిన్సు మహేష్ బాబు కొత్త సినిమా '1' నేనొక్కడినే

0 కామెంట్‌లు
లండన్  వెళ్తున్న ప్రిన్సు మహేష్ బాబు కొత్త సినిమా '1' నేనొక్కడినే 


హైదరాబాద్, జూన్  8: లండన్  వెళ్తున్న ప్రిన్సు మహేష్ బాబు కొత్త సినిమా '1' నేనొక్కడినే





Read more...

15 మంది ఎమ్మెల్యే లఫై అనర్హత వేటు

0 కామెంట్‌లు

హైదరాబాద్ 8: 15 మంది ఎమ్మెల్యే లఫై అనర్హత వేటు

9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
6 గురు తెలుగుదేశం ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు



Read more...

14న ఛలో అసెంబ్లీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం

0 కామెంట్‌లు

హైదరాబాద్, జూన్ 8 :  తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తప్పనిసరి పరిస్థితుల్లో ఛలో అసెంబ్లీని నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఈ నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తేల్చిచెప్పారు. ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్ట్‌లు చేస్తే పంచాయితీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని కోదండరాం హెచ్చరించారు.ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ జరుగనుందని తెలిపారు. 
Read more...
 
EenaduNews - Latest news updates, gossips, politics, entertainment © 2011 DheTemplate.com & Main Blogger. Supported by Makeityourring Diamond Engagement Rings

You can add link or short description here